what is the blog ? - Teluguvidhyarthi

know your mobile apps

Recent

Friday, 26 October 2018

what is the blog ?

what is the blog ?


blog

హాయ్  ఫ్రెండ్స్ ఈ రోజు మనం Blog అంటే ఏమిటి? Blogging అంటే ఏమిటి? Blogger అని ఎవరిని అంటారు?  బ్లాగ్ చెయ్యాలి అంటే ఏమి నేర్చుకోవాలి?  బ్లాగ్ ని దేని కోసం ఉపయోగిస్తారు?  Blog ద్వార డబ్బు ఎలా  సంపాదించవచ్చ ? వీటి కోసం నాకు తెలిసింది మీతో పంచుకుంటాను


Blogఅంటే ఏమిటి?

బ్లాగ్ అనేది ఒక Social Media ఇది google ఇస్తున్న ఒక ఫ్రీ వెబ్సైటు సర్వీస్

Bloggin అంటే ఏమిటి?

ఒక బ్లాగ్ విషయాన్నీ రాయడాని బ్లాగ్ లో వర్క్ చెయ్యడాన్ని బ్లాగ్గింగ్ అని అంటారు

 Blogger అని ఎవరిని అంటారు?

blogging

బ్లాగ్ లో  విషయాన్నీ రాసేవారిని బ్లాగ్ వర్క్ చేసేవారిని బ్లాగర్ అని అంటారు



Blog చెయ్యాలి అంటే ఏమి నేర్చుకోవాలి? 


why blogబ్లాగ్  చెయ్యాలి అనుకునే వారికి కంప్యూటర్ గురించి ఇంటర్నెట్ వాడకం కోసం అవగాహనా ఉండాలి అలానే html బేసిక్ తెలిసి ఉండాలి Seo కోసం కూడా కొంచెం అవగాహనా ఉండాలి అలానే యేదిన్న ఒక అసం కోసం వివరించే ఆలోచన మంచి కంటెంట్ ఉండాలి


Blog ని దేని కోసం ఉపయోగిస్తారు ? 

బ్లాగ్ ని మనలోని అలోచాలని మనకు తెలిసిన విషయం  పంచుకోవడానికి దానికోసం చర్చించుకోవడానికి  ఉపయోగిస్తారు? అలానే ఈ మధ్య కాలంలో డబ్బు సంపాదించడం కోసం ఈ బ్లాగ్ ని ఉపయోగిస్తున్నారు


BLOG ద్వార డబ్బు ఎలా  సంపాదించవచ్చ ?

earn money


బ్లాగ్ ద్వార డబ్బు సంపాదించవచ్చు  బ్లాగ్ మనం వ్రాసే కంటెంట్ మన సొంత content అయ్యి కంటెంట్ బాగుంటే గూగుల్ వారు కొన్ని ads ని ఇస్తారు అల ads ఇచ్చిందుకు మనకు money ఇస్తారు ఇలా గూగుల్ లే కాదు  చాల ads కంపెనీ లు ఉన్నాయి కానీ గూగుల్ best way



ఫ్రెండ్స్ నేను మీకు బ్లాగ్ కోసం ఎంతో కొంత సమచారం అందించాను అని అనుకుంటున్నాను ఏమయినా తప్పులు ఉంటె కామెంట్స్ ద్వార మీ అబిప్రాయాన్ని చెప్పండి. తరువాత మీకు గూగుల్ ఆడ్సెన్సు అంటే ఏమిటి దానికోసం వివరిస్తాను
 మీకు మా ఈ సమచారం నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి




No comments:

Post a Comment