GOOGLE ADSENSE ద్వార డబ్బులు ఎలా సంపాదించాలి ?

Google Adsense లో డబ్బులు సంపాదించాలి అంటే మనకి ముందుగా Google Account ఒకటి మనం create చేసుకోవాలి. మనకి ఒక website లేక BLOG కానీYOUTUBE చానల్ కానీ ఉండాలి
మనకి Online లలో డబ్బులు సంపాదించాలి అనుకునే వారికీ Google Adsense ఒక Best platform. దిని ద్వార మనకి కచ్చితంగా డబ్బులు వస్తాయి.
మొదటిసారిగా Google Adsense ద్వార డబ్బులు సంపాదించాలి అనుకునే వారు Blogging చెయ్యడం చాల బెస్ట్

అలానే మీకు video editing గురించి తెలిస్తే కొన్ని వీడియోస్ చేసి వాటిని మీరు youtube లో అప్లోడ్ చేసి కూడా Google Adsense ద్వార డబ్బులు సంపాదించవచ్చు
మీకు ప్రతి రెండు రోజులకి బ్లాగ్ గురించి నేను నేర్చుకున్నది మీతో share చేసుకుంటాను. మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న మాకు COMMENTS రూపంలో అడిగితే నేను మీకు సమాదానం ఇవ్వగలను అలానే మీ సలహాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో ఇవ్వగలరు
మీ తెలుగు విద్యార్థి
No comments:
Post a Comment