గ్రామ సచివాలయాల మరియు వార్డు సచివాలయాల వివరణ - Teluguvidhyarthi

know your mobile apps

Recent

Tuesday, 23 July 2019

గ్రామ సచివాలయాల మరియు వార్డు సచివాలయాల వివరణ


జిల్లాల వారీగా గ్రామ సచివాలయాల సంఖ్య :
జిల్లా
గ్రామ పంచాయతీల సంఖ్య
కొత్తగా ఏర్పాటుచేసే గ్రామ సచివాలయాలు
అనంతపుం
1029
896
చిత్తూరు
1372
1035
తూర్పు గోదావరి
1072
1271
గుంటూరు
1031
866
కృష్ణా
980
844
కర్నూలు
909
879
నెల్లూరు
940
665
ప్రకాశం
1038
877
శ్రీకాకుళం
1148
835
విశాఖపట్నం
925
719
విజయనగరం
921
664
పశ్చిమ గోదావరి
909
931
వైఎస్సార్ కడప
791
632
మొత్తం
13065
11114
వార్డు సచివాలయాల్లోకొత్తగా నియమించే ఉద్యోగాలు వారి విధులు
ఉద్యోగం
విధులు
సంబంధిత శాఖ
1. వార్డు పరిపాలన కార్యదర్శి
సాధారణ పరిపాలన
సమన్వయం, సమస్యల
పరిష్కారం, ప్రజా స్పంద
నలు, మున్సిపల్ పన్నుల
వసూళ్లు, తదితరాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
2. వార్డు సౌకర్యాల కార్యదర్శి
నీటి సరఫరా, పౌర
సౌకర్యాలు, రోడ్లు,
మురికి కాలువలు,
కల్వర్టులు, శ్మశాన
వాటికలు, తదితరాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
3. పారిశుధ్య, పర్యా వరణ కార్యదర్శి
ఘన, ద్రవ వ్యర్థాల
నిర్వహణ, పర్యావరణ
పరిరక్షణ, జంతు
సంరక్షణ, తదితరాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
4. వార్డు విద్యా కార్యదర్శి
మున్సిపల్ విద్య,అమ్మ
ఒడి మున్సిపల్,పట్టణాభివృద్ధి
స్కాలర్‌షిప్స్, ఫీజు
రీయింబర్స్‌మెంట్, కీలక
గణాంకాలు, సంస్కృతి,
పండుగలు, ఇతర
మున్సిపల్ కార్యక్రమాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
5. ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి
అర్బన్ అండ్ టౌన్
ప్లానింగ్, భూవినియోగం,
పట్టణ గృహనిర్మాణం,
అగ్నిమాపకం, పట్టణ
అటవీకరణ, నీటి సంరక్షణ
మున్సిపల్, పట్టణాభివృద్ధి
6. సంక్షేమం,అభివృద్ధి కార్యదర్శి
ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ
తదితరాలు,యువత
ఉపాధి,పట్టణ పేదరిక
నిర్మూలన, వైఎస్సార్ ఆసరా,
వైఎస్సార్ చేయూత,
వైఎస్సార్ పింఛన్ కానుక
మున్సిపల్, పట్టణాభివృద్ధి
7. వార్డు ఇంధన కార్యదర్శి
వీధి దీపాలు, విద్యుత్
సరఫరా, విద్యుత్ సబ్సిడీ
తదితరాలు
ఇంధనం
8. వార్డు ఆరోగ్య కార్యదర్శి
ప్రజారోగ్యం, జనన మరణాల
నమోదు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ,
వైఎస్సార్ బీమా, సమగ్ర
శిశు అభివృద్ధి పథకం
(
ఐసీడీఎస్),తదితరాలు
వైద్య, ఆరోగ్యం
9. వార్డు రెవెన్యూ కార్యదర్శి
భూపరిపాలన, రెవెన్యూ
కార్యక్రమాలు, పౌర
సరఫరాలు, డిజిటలైజేషన్,
సర్టిఫికెట్ల జారీ, విపత్తు
నిర్వహణ
10. వార్డు మహిళా, బలహీనవర్గాల పరిరక్షణ కార్యదర్శి
శాంతిభద్రతలు, మహిళలు
బలహీనవర్గాలపై అత్యాచారాల
నిరోధం, సంబంధిత సేవలు,
మద్యపాన నిషేధం, తదితరాలు
హోం (పోలీస్)
గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు, వారు నిర్వర్తించే విధులు :
ఉద్యోగి హోదా
విధులు
కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య
పర్యవేక్షణ శాఖ
1. పంచాయతి గ్రామ సచివాలయ కార్యదర్శి
కన్వీనర్, పన్నుల
వసూలు, పారిశుద్ధ్యం,
సంక్షేమ కార్యక్రమాలు
5,417
పంచాయతీరాజ్
2. వీఆర్వో
భూముల పర్యవేక్షణ
వ్యవహారాలు, పౌర
సరఫరాలు
1,790
రెవిన్యూ
3. సర్వే అసిస్టెంట్
భూముల సర్వే
12,671
రెవిన్యూ (సర్వే)
4.ఎఎన్‌ఎం
గ్రామ ప్రజల ఆరోగ్య
బాధ్యత, పర్యవేక్షణ
2,200
వైద్య ఆరోగ్య
5.వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్
పశు వైద్యం, పాడి,
మత్స్య శాఖ కార్యక్రమాలు
9,800
పశుసంవర్ధక
6.మహిళల రక్షణ
మహిళా పోలీసు, మహిళా మహిళా శిశు సంక్షేమ ఉద్యోగి కౌన్సిలింగ్, మహిళల రక్షణ
12,671
మహిళా శిశు సంక్షేమ
7. ఇంజనీరింగ్ అసిస్టెంట్
మంచినీటి సరఫరా, ఇతర
అన్ని రకాల ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పనులు
12,671
పంచాయతీరాజ్
8. ఎలక్ట్రికల్ అసిస్టెంట్
విద్యుత్ సరఫరా, వీధి
దీపాల పర్యవేక్షణ,
విద్యుత్ కన్‌క్షన్లు ఇవ్వడం
6,086
పంచాయతీరాజ్
9. అగ్రి, హార్టికల్చర్ ఎంపీఈవోలు
వ్యవసాయంలో సూచనలు అగ్రికల్చర్,
ఇవ్వడం,వ్యవసాయ ఉత్పత్తి,
మరియుమార్కెటింగ్
9,996
హర్టికల్చర్
10. డిజిటల్ అసిస్టెంట్
గ్రామ సచివాలయంలో
సింగిల్ విండో సిస్టమ్ పర్యవేక్షణ
12,671
పంచాయతీరాజ్
11.వెల్పేర్ అసిస్టెంట్
పింఛన్ల పంపిణీ,
పొదుపు సంఘాలు,
ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు,
ఇళ్ల నిర్మాణం
12,671
సాంఘిక సంక్షేమ,
గిరిజన
12. మత్య్స శాఖ ఎంపీఈఏ(అవసరం ఉన్న చోట మాత్రమే)
చేపల పెంపకం వంటి
కార్యక్రమాలపై సహాయకారిగా
పని చేయడం
500
మత్స్య

No comments:

Post a Comment