HAI ఫ్రెండ్స్ మనం ఈ రోజు BLOG కి WEBSITE కి తేడ ఏంటి అనేది తెలుసుకుందాం
BLOG లో రాసే కంటెంట్ ని POST అని అంటారు అదే WEBSITE లో PAGE అని అంటారు
BLOG లో మనం రాసే కొత్త పోస్ట్ ఎప్పుడు first కనిపిస్తుంది పాత పోస్ట్ క్రిందకు వెళ్ళిపోతుంది కానీ WEBSITE లో మనం మనకు నచ్చి నట్టు ఉంచుకోవచ్చు
BLOG లో మనం ఏదైన ఒక విషయం కోసం పూర్తిగా రాయడానికి వాడుతుంటాం కానీWEBSITE లలో కంపెనీ వాళ్ళు వల యొక్క సేవలని గురించి వారి వ్యాపార అబివృద్ది కోసం ఉపయోగిస్తారు
బ్లాగ్ ని మనం మన అలోచాలని వేరివారికి చెప్పగలం వారి నుంచి తిరిగి జవాబు పొందగలం మళ్ళి వారికీ జవాబు ఇవ్వగలం, కానీ వెబ్సైటు లో అయ్యితెతే మనం మన అలోచాలని VIEWERS కి చెప్పగలం కానీ వారు మనకి తిరిగి సమాదానం ఇవ్వలేరు
బ్లాగ్ కి మనం host చెయ్యవలసిన అవసరం లేదు అలానే DOMINE నేమ్ మనకు నచితే నే కోనోకోవచ్చు లేదు అంటే లేదు ఎందుకు అంటే బ్లాగ్ అనేది గూగుల్ వారు ఫ్రీ గ ఇస్తారు. కానీ వెబ్సైటు కి HOST కొనుకోవాలి అలానే DOMAIN NAME అనేది కూడా తీసుకోవాలి
BLOG అనేది GOOGLE వారి చేతిలో ఉంటుంది మన CONTENT ఏమైనన అబ్యంతరం గ ఉంటె వారు మన CONTENT ని తొలగించవచ్చు కానీ WEBSITE అయితే మన సొంతం గ ఉంటుంది దానిని మనం మాత్రమే తొలగించగలం
బ్లాగ్ లో పోస్ట్ రాయాలి అంటే చాల సులబం కానీ వెబ్ పేజి లో అయితే మనకు కొన్ని COMPUTER LANGUAGES రావాలి
BLOG అనేది WEBSITE లో ఒక బాగం కానీ బ్లాగ్ లో వెబ్సైటు అనేది ఉండదు
కొత్తగాWEBSITE చెయ్యాలి అనుకునే వారు ముందు BLOG చేసి WEBSITE చేస్తే బాగుంటుంది
No comments:
Post a Comment