గ్రామ సచివాలయం జాబు కి ఎలా అప్లై చెయ్యాలి
HOW APPLY TO GRAMA SACHIVALAYAM JOB IN TELUGU |
హాయ్ ఫ్రెండ్స్ గ్రామా సచివాలయం కి ఆన్లైన్ ఈ రోజు అంటే 27 -7 - 2019 న ఓపెన్ అయ్యాయి. ఈ పోస్ట్ లో మీకు గ్రామా సచివాలయం పోస్ట్ కి ఎలా అప్లై చేసుకోవాలో వివరిస్తాను
ముందుగ గ్రామా సచివాలయం వెబ్సైటు కి వెళ్ళండి. రెడ్ కలర్ పేరుని నొక్కితే వెబ్సైటు కి వెళ్తారు. దాని ఇంటర్ పేస్ క్రింద ఫోటో ల కనిపిస్తుంది. దీనిలో 3 STEP లో ఉంటుంది
HOW APPLY TO GRAMA SACHIVALAYAM JOB IN TELUGU |
STEP 1 : OTPR అంటే ONE TIME PROFILE REGISTRATION ముందుగ దీనిలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దిని ఇంటర్ పేస్ క్రింద images ల ఉంటుంది
HOW APPLY TO GRAMA SACHIVALAYAM JOB IN TELUGU |
దీనిలో frist మన పేరు ని ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, తరువాత లింగం ఇవ్వాలి , తరువాత్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి , ఒకవేళ ఆధర్ లేకపోతె మనం passport, ration card, voter id, కూడా ఇవ్వవచ్చు, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇలా క్రిందకి వచ్చాక మనం మన passport సైజు ఫోటో ఇవ్వాలి . ఫోటో సైజు కూడా ఇస్తారు. ఆ సైజు లో ఫోటో ఇవ్వాలి తరువాత submit చెయ్యాలి. మన చదువుకి సంబందించినవి, మన CAST , తదితర వివరాలు పూర్తి చేసి submit చెయ్యండి ప్రివ్యూ కనిపిస్తుంది అన్ని సరిగా ఉన్నాయి అనుకుంటే ఇంకా ok చేసుకోవచ్చు .
STEP 2: SUBMIT ONLINE APPLICATION
మనకు OTPR అయ్యాక 2 వ step కి వెళ్ళాలి. దిని ఇంటర్ పేస్ క్రింది ఇమేజ్ ల ఉంటుంది
HOW APPLY TO GRAMA SACHIVALAYAM JOB IN TELUGU |
దీనిలో మనకు కావలసిన దానికి APPLY చేసుకోవచ్చు తరువాత మరో పేజి ఓపెన్ అవ్వుతుంది
HOW APPLY TO GRAMA SACHIVALAYAM JOB IN TELUGU |
step 3 PAYMENT
మనకు రెండు step లు పూర్తి అయ్యాక 3RD step లో pay మెంట్ చెయ్యాలి దీనికి మనం ఆన్లైన్ ద్వార పేమెంట్ చెయ్యవచ్చు
No comments:
Post a Comment