BLOGGER తెలుసు కోవలసిన విషయాలు - Teluguvidhyarthi

know your mobile apps

Recent

Friday, 19 July 2019

BLOGGER తెలుసు కోవలసిన విషయాలు

BLOGGER తెలుసు కోవలసిన విషయాలు 


BLOGGER, BLOGGING


హాయ్ ఫ్రెండ్స్ BLOG చేసే వారు తెలుసుకోవలసిన విషయాలు గురించి మీకు కొన్ని ముఖ్యమైన అంశాలు కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను 

ఫ్రెండ్స్ నేను ఇవి నేర్చుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు మా youtube ఛానల్ ని కూడా చూసి సబ్స్క్రయిబ్ చేసుకోండి.

ఇప్పుడు మనం మన అంశం లోకి వస్తే ముందుగ BLOG చెయ్యాలి అనుకున్న వారు మంచి కంటెంట్  సెలెక్ట్ చేసుకోవాలి. 

ఆ కంటెంట్ uniq గానే ఉండాలి.

ఆ కంటెంట్ కి తగ్గ HEADING చాల బాగుండాలి. 

కనీసం మనం రోజుకి ఒక్కPOST అయ్యిన పెట్టాలి. దిని వలన మన బ్లాగ్ SEO RANK అనేది పెరుగుతూ ఉంటుంది. 

మనకి బ్లాగ్ లో KEY WORDS అనే PLUGIN ఉండడు. అందుకే మనం రాసే కంటెంట్ లోనే KEY WORDS వచ్చేల చేసుకొని వాటిని HIGHLIGHT చెయ్యడం చెయ్యాలి.

అలానే LABELS అనేవి క్లియర్ గ ఇచ్చుకోవాలి.

అలానే మనం మన BLOG టైటిల్ ఇచ్చిన పేరు మన పోస్ట్ కి సంబందించిన WEB ADDRESS లో వచ్చేల  చూసుకోవాలి. దిని వలన కూడా మనకు SEO బాగుంటుంది 

అలానే GOOGLE WEB TOOLS గురించి తెలుసుకోవాలి ( దిని గురించి విడిగా పోస్ట్ చేస్తాను )

మనం మన బ్లాగ్ లో రోబోట్స్ టాగ్స్ ని అనవసరంగా మార్చుకోకూడదు. దిని వలన EARN అనేది ఆగిపోవచ్చు 

అలానే మనం రాసే కాంటేట్ మన VIEWER చూసి మన పేజి లో ఎక్కువ సేపు ఉండేలా ఉండాలి. దిని వలన GOOGLE  BONUS అనేది బాగుంటుంది  

ఎప్పుడు మన BLOG కామెంట్ ని అలనే SPAM ని చూసుకోవాలి.

ఎందుకుంటే కొన్ని కామెంట్స్ SPAM లోకి వెళ్తాయి అవి డిలీట్ చేసుకోవాలి లేదు అంటే మన బ్లాగ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 

బ్లాగ్ చెయ్యడం వలన నెలకి ౩౦౦౦౦ సంపాదించవచ్చు. అనేది నిజమే BUT దానికి మనం  చాల కృషి చెయ్యాలి. అప్పటి వరుకు దీనిని మనం ఒక PART TIME లానే చేసుకోవాలి.

HTML బేసిక్ తెలుసుకోవాలి దిని వలన మన మన బ్లాగ్ లో ఏమైనా టాగ్స్ కానీ ADS కి సంబందించిన CODE ని ఆడ్ చేసుకోవడానికి సులువు అవ్వుతుంది 

 బ్లాగ్ ద్వార డబ్బు సంపాదించాలి అనుకునే నాకు కామెంట్ పెట్టండి.

 ADS కోసం మంచి పోస్ట్ చేసి పెడతాను. కానీ ఒకటి ఈ  BLOGGER అనేది మీరు కేవలం ఒక పార్ట్ టైం లానే తీసుకోండి. దిని మీదే ఆదరపడకండి. నేను  మీ నుండి ఆశించేది ఒక్కటే నేను రాసే పోస్ట్ పది మందికి use అవ్వాలి అని కాబట్టి షేర్ చెయ్యండి. నా తెలుగు విద్యార్థి YOUTUBE ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి 

BLOGGER తెలుసు కోవలసిన విషయాలు     

No comments:

Post a Comment