HOW TO WRITE POST ON BLOG PART 3 IN TELUGU |
HOW TO WRITE POST ON BLOG PART 3 IN TELUGU
హాయ్ ఫ్రెండ్స్ క్రిందటి POST లో మనం పోస్ట్ చెయ్యడం తెలుసుకున్నాం ఇప్పుడు ఇది POST చెయ్యడం లొ రెండో పార్ట్
8. టెక్స్ట్ కలర్ ( A)
దీనితో మనం మన TEXT ని మనకు నచ్చిన COLOUR ని సెట్ చేసుకోవచ్చు
9. టెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్
దీనితో మనం మన TEXT కి BACK GROUND కలర్ ఇవ్వవచ్చు దినివలన మన టెక్స్ట్ చాల అందంగా కనిపిస్తుంది
10 లింక్ (Link )
దీనితో మనం మన POST లో ఏదైన బయటి LINK లను కానీ మన సైట్ లింక్ లుకని మనం చూపించవచ్చు
11. ఇన్సర్ట్ ఇమేజ్
దీనితో మనం మన POST లో ఏదైన ఒక IMAGE ని పెట్టవచ్చు. ఆ ఫోటోని సెట్ చేసుకోవడం వలన మన POST అందంగా కనిపిస్తుంది. అలానే ఫోటో చిన్నగా పెద్దగ చేసుకోవచ్చు
12 ఇన్సర్ట్ వీడియో 📹
దీనితో మనం మన పోస్ట్ లోఏదైన ఒక VIDEO ని పెట్టవచ్చు అది మన గాలరీ నుంచి కానీ యేదిన్న లింక్ కానీ లేదా మన youtube వీడియో కానీ పెట్టవచ్చు
13. ఇన్సర్ట్ స్పెషల్CHARACTERS 😊
దీనితో మనం మన POST లోఏదైన మనకు అవసరమైన గుర్తులు పెట్టవచ్చు
14 ఇన్సర్ట్ జంప్ బ్రేక్
దీనితో మనం మన పోస్ట్ లో మన PAGE ని బ్రేక్ చెయ్యవచ్చు
15 అలిగ్మేంట్
దీనితో మనం మనPOST ని పేజి కి కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ మధ్యలో కానీ సెట్ చేసుకోవచ్చు
HOW TO WRITE POST ON BLOG PART 3 IN TELUGU
ఫ్రెండ్స్ నేను నేర్చుకున్న ప్రతి విషయాన్నీ నేను మీతో SHARE చేసుకుంటున్నాను మీకు ఏమైనా తప్పులు కనిపించిన ఏమైనా అర్ధం కాకపోయినా మాకు COMMENT రూపంలో తెలియచెయ్యండి
అలానే మా YOUTUBE ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి మేము క్రింద వీడియో లింక్ ఇస్తున్నాను. అలానే మా ఈ పోస్ట్ ని మీFRIENDS కి SHARE చెయ్యండి
HOW TO WRITE POST ON BLOG PART 3 IN TELUGU
No comments:
Post a Comment