Teluguvidhyarthi: blog

know your mobile apps

Recent

Showing posts with label blog. Show all posts
Showing posts with label blog. Show all posts

Friday, 19 July 2019

BLOGGER తెలుసు కోవలసిన విషయాలు

July 19, 2019 0

BLOGGER తెలుసు కోవలసిన విషయాలు 


BLOGGER, BLOGGING


హాయ్ ఫ్రెండ్స్ BLOG చేసే వారు తెలుసుకోవలసిన విషయాలు గురించి మీకు కొన్ని ముఖ్యమైన అంశాలు కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను 

ఫ్రెండ్స్ నేను ఇవి నేర్చుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు మా youtube ఛానల్ ని కూడా చూసి సబ్స్క్రయిబ్ చేసుకోండి.

ఇప్పుడు మనం మన అంశం లోకి వస్తే ముందుగ BLOG చెయ్యాలి అనుకున్న వారు మంచి కంటెంట్  సెలెక్ట్ చేసుకోవాలి. 

ఆ కంటెంట్ uniq గానే ఉండాలి.

ఆ కంటెంట్ కి తగ్గ HEADING చాల బాగుండాలి. 

కనీసం మనం రోజుకి ఒక్కPOST అయ్యిన పెట్టాలి. దిని వలన మన బ్లాగ్ SEO RANK అనేది పెరుగుతూ ఉంటుంది. 

మనకి బ్లాగ్ లో KEY WORDS అనే PLUGIN ఉండడు. అందుకే మనం రాసే కంటెంట్ లోనే KEY WORDS వచ్చేల చేసుకొని వాటిని HIGHLIGHT చెయ్యడం చెయ్యాలి.

అలానే LABELS అనేవి క్లియర్ గ ఇచ్చుకోవాలి.

అలానే మనం మన BLOG టైటిల్ ఇచ్చిన పేరు మన పోస్ట్ కి సంబందించిన WEB ADDRESS లో వచ్చేల  చూసుకోవాలి. దిని వలన కూడా మనకు SEO బాగుంటుంది 

అలానే GOOGLE WEB TOOLS గురించి తెలుసుకోవాలి ( దిని గురించి విడిగా పోస్ట్ చేస్తాను )

మనం మన బ్లాగ్ లో రోబోట్స్ టాగ్స్ ని అనవసరంగా మార్చుకోకూడదు. దిని వలన EARN అనేది ఆగిపోవచ్చు 

అలానే మనం రాసే కాంటేట్ మన VIEWER చూసి మన పేజి లో ఎక్కువ సేపు ఉండేలా ఉండాలి. దిని వలన GOOGLE  BONUS అనేది బాగుంటుంది  

ఎప్పుడు మన BLOG కామెంట్ ని అలనే SPAM ని చూసుకోవాలి.

ఎందుకుంటే కొన్ని కామెంట్స్ SPAM లోకి వెళ్తాయి అవి డిలీట్ చేసుకోవాలి లేదు అంటే మన బ్లాగ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 

బ్లాగ్ చెయ్యడం వలన నెలకి ౩౦౦౦౦ సంపాదించవచ్చు. అనేది నిజమే BUT దానికి మనం  చాల కృషి చెయ్యాలి. అప్పటి వరుకు దీనిని మనం ఒక PART TIME లానే చేసుకోవాలి.

HTML బేసిక్ తెలుసుకోవాలి దిని వలన మన మన బ్లాగ్ లో ఏమైనా టాగ్స్ కానీ ADS కి సంబందించిన CODE ని ఆడ్ చేసుకోవడానికి సులువు అవ్వుతుంది 

 బ్లాగ్ ద్వార డబ్బు సంపాదించాలి అనుకునే నాకు కామెంట్ పెట్టండి.

 ADS కోసం మంచి పోస్ట్ చేసి పెడతాను. కానీ ఒకటి ఈ  BLOGGER అనేది మీరు కేవలం ఒక పార్ట్ టైం లానే తీసుకోండి. దిని మీదే ఆదరపడకండి. నేను  మీ నుండి ఆశించేది ఒక్కటే నేను రాసే పోస్ట్ పది మందికి use అవ్వాలి అని కాబట్టి షేర్ చెయ్యండి. నా తెలుగు విద్యార్థి YOUTUBE ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి 

BLOGGER తెలుసు కోవలసిన విషయాలు     
Read More

Tuesday, 16 July 2019

HOW TO WRITE POST ON BLOG PART 3 IN TELUGU

July 16, 2019 0
POST
HOW TO WRITE POST ON BLOG PART 3  IN TELUGU

HOW TO WRITE POST ON BLOG PART 3  IN TELUGU

హాయ్ ఫ్రెండ్స్ క్రిందటి POST లో మనం పోస్ట్ చెయ్యడం తెలుసుకున్నాం ఇప్పుడు ఇది POST చెయ్యడం లొ రెండో పార్ట్

8. టెక్స్ట్ కలర్ ( A)   

           దీనితో మనం మన TEXT ని మనకు నచ్చిన COLOUR ని సెట్ చేసుకోవచ్చు 

9. టెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్    

               దీనితో మనం మన TEXT  కి BACK GROUND కలర్ ఇవ్వవచ్చు దినివలన మన టెక్స్ట్ చాల అందంగా కనిపిస్తుంది 

10 లింక్ (Link )  

               దీనితో మనం మన POST లో ఏదైన బయటి LINK లను కానీ మన సైట్ లింక్ లుకని మనం చూపించవచ్చు 

11. ఇన్సర్ట్ ఇమేజ్ 

               దీనితో మనం మన POST లో ఏదైన ఒక IMAGE ని పెట్టవచ్చు. ఆ ఫోటోని సెట్ చేసుకోవడం వలన మన POST అందంగా కనిపిస్తుంది. అలానే ఫోటో చిన్నగా పెద్దగ చేసుకోవచ్చు 

12 ఇన్సర్ట్ వీడియో 📹
                 
                దీనితో మనం మన పోస్ట్ లోఏదైన ఒక VIDEO ని పెట్టవచ్చు అది మన గాలరీ నుంచి కానీ యేదిన్న లింక్ కానీ లేదా మన youtube వీడియో కానీ పెట్టవచ్చు 

13. ఇన్సర్ట్ స్పెషల్CHARACTERS 😊
           
                 దీనితో మనం మన POST లోఏదైన మనకు అవసరమైన గుర్తులు పెట్టవచ్చు 

14 ఇన్సర్ట్ జంప్ బ్రేక్ 

                దీనితో మనం మన పోస్ట్ లో మన PAGE ని బ్రేక్ చెయ్యవచ్చు
15 అలిగ్మేంట్ 

                దీనితో మనం మనPOST ని పేజి కి కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ మధ్యలో కానీ సెట్ చేసుకోవచ్చు 


HOW TO WRITE POST ON BLOG PART 3  IN TELUGU
ఫ్రెండ్స్ నేను నేర్చుకున్న ప్రతి విషయాన్నీ నేను మీతో SHARE చేసుకుంటున్నాను  మీకు ఏమైనా తప్పులు కనిపించిన ఏమైనా అర్ధం కాకపోయినా మాకు COMMENT రూపంలో తెలియచెయ్యండి 
అలానే మా YOUTUBE ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి మేము క్రింద వీడియో లింక్ ఇస్తున్నాను. అలానే మా ఈ పోస్ట్ ని మీFRIENDS కి SHARE చెయ్యండి 

                              HOW TO WRITE POST ON BLOG PART 3  IN TELUGU

Read More

Sunday, 14 July 2019

HOW TO WRITE POST ON BLOG PART 2 IN TELUGU

July 14, 2019 0
HOW TO WRITE POST ON BLOG  PART 2 IN TELUGU
హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం BLOGలో పోస్ట్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం మనం మన బ్లాగ్ ఓపెన్ చేసాక దానిలో న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది దానిని ఓపెన్ చేసుకోవాలి అప్పుడు ఈ క్రింద చూపించిన విధంగా ఒక విండో ఓపెన్ అవ్వుతుంది. పోస్ట్ టైటెల్ అని ఉన్న చోట మీరు రాసే పోస్ట్ కి తితెల్ ఇవ్వండి తరువాత క్రింద కనిపించే పేజి లో మీరు రాయాలి అనుకున్న POST రాయాలి.
how to create blog
HOW TO WRITE POST ON BLOG  PART 2 IN TELUGU

పోస్ట్ రాసాక దానిలో మనకు నచ్చిన విదంగా మార్పులు చేసుకోవచ్చు. మన WINDOW లో కనిపించే కొన్ని టూల్స్ వాడుతూ చెయ్యవచ్చు

1.  ఫౌంట్ టూల్ (F )
               దీనితో మన ఫౌంట్ స్టైల్ మార్చుకోవచు మనకు నచ్చిన FOUNT ని మనం పెట్టుకోవాచ్చు

2 . ఫౌంట్ సైజు (T)
                దీనితో మన ఫౌంట్ సైజు ని మార్చుకోవచ్చు దీనిలో  5 రకాల సైజు లో మార్చుకోవచ్చు

3 . ఫోర్మంట్ టూల్ (NORMAL)
                 దీనితో మనం మన ఫౌంట్ ని కావలసిన విదంగా ఫోర్మేంట్ చేసుకోవచ్చు దీనిలో 4 రకాలు ఉంటాయి

4 . బోల్డ్ (B) 
                  దీనితో మనం మన ఫౌంట్ ని బోల్డ్ చేసుకోవచ్చు

5. ఇటాలిక్ (I)
                   దీనితో మనం మన ఫౌంట్ ని ఒకవైపు వంగేలా చెయ్యవచ్చు

6. అండర్లైన్ (U )
                       దీనితో మనం మన ఫౌంట్ కి క్రింద అండర్లైన్ చెయ్యవచ్చు

7. STRIKE THROUGH (ABC)
                       దీనితో మనం మన ఫౌంట్ పైన అడ్డంగా గియ్యవచ్చు

HOW TO WRITE POST ON BLOG  PART 2 IN TELUGU

ఫ్రెండ్స్ మిగిలిన టూల్స్ కోసం నెక్స్ట్ పోస్ట్ లో వివరిస్తాను మీరు మా ఈ పోస్ట్ ని మీ   ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి  పైన  దీనికి సంబందించిన  మా వీడియో లింక్ ఇస్తున్నాను చూసి మా you tube ఛానల్ సబ్స్క్రయిబ్ చెయ్యండి మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపం  లో మాకు తెలపగలరు

Read More

Thursday, 11 July 2019

HOW TO CREATE BLOG PART 1 TELUGU

July 11, 2019 0
హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం BLOG ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

మనం ముందుగ GOOGLE CHROME ఓపెన్ చేసుకోవాలి . ఇప్పుడు మనం అడ్రెస్స్ బార్ లో WWW.BLOGGER.COM అని టైపు చెయ్యండి ఈ క్రింది ఇమేజ్ లో ల వస్తుంది

BLOG TELUGU
HOW TO CREATE BLOG PART 1 TELUGU

ఇప్పుడు CREATE BLOG ఉంది కదా దానిని క్లిక్ చెయ్యండి. మన G MAIL అడుగుతుంది SIGN IN అవ్వండి 

క్రింది ఇమేజ్ లాగా ఒక విండో ఓపెన్ అవ్వుతుంది దానిలో TITLE అనే చోట మన TITLE ఇవ్వండి . దాని క్రింద బాక్స్ లో  ఒక NAME అడ్రెస్స్  ఇవ్వండి ఆ NAME మీ  కంటెంట్ కి సరిపడగ ఉంటె చాల బాగుంటుంది. తరువాత క్రింద ఉన్న THEME లో ఏదైన ఒక దానిని సెలెక్ట్ చేసుకొని దాని క్రింద ఉన్న create BLOG ని క్లిక్ చెయ్యండి HOW TO CREATE BLOG PART 1 TELUGU

HOW TO CREATE BLOG
HOW TO CREATE BLOG PART 1 TELUGU


ఇప్పుడు మనకు బ్లాగ్ create అయ్యింది తరువాత పోస్ట్ లో పోస్ట్ ఎలా చెయ్యాలో చెబుతాను
 ఫ్రెండ్స్ మీకు మా ఈ పోస్ట్ నచితే షేర్ చెయ్యండి ఏమైనా సలహాలు సందేశాలు ఉంటె కామెంట్ లో రాయండి క్రింద మా వీడియో ఉంది అది కూడా చుడండి mee అందరికి ఈ పోస్ట్ ఉపయోగ పడుతుంది అని అనుకుంటున్నాను HOW TO CREATE BLOG PART 1 TELUGU










Read More

Saturday, 6 July 2019

WHAT IS DIFFERENT BETWEEN BLOG AND WEB SITE IN TELUGU

July 06, 2019 0
blog vs website


HAI ఫ్రెండ్స్ మనం ఈ రోజు BLOG కి WEBSITE కి తేడ ఏంటి  అనేది తెలుసుకుందాం

BLOG లో రాసే కంటెంట్ ని POST అని అంటారు అదే WEBSITE లో PAGE అని అంటారు

BLOG లో మనం రాసే కొత్త పోస్ట్  ఎప్పుడు first కనిపిస్తుంది పాత పోస్ట్ క్రిందకు వెళ్ళిపోతుంది కానీ WEBSITE లో  మనం మనకు నచ్చి నట్టు ఉంచుకోవచ్చు

BLOG లో  మనం ఏదైన ఒక  విషయం కోసం పూర్తిగా రాయడానికి వాడుతుంటాం  కానీWEBSITE లలో కంపెనీ  వాళ్ళు వల యొక్క సేవలని గురించి వారి వ్యాపార అబివృద్ది కోసం ఉపయోగిస్తారు 

బ్లాగ్ ని మనం మన అలోచాలని వేరివారికి చెప్పగలం వారి నుంచి తిరిగి జవాబు పొందగలం మళ్ళి వారికీ జవాబు ఇవ్వగలం, కానీ  వెబ్సైటు లో  అయ్యితెతే మనం మన అలోచాలని VIEWERS కి చెప్పగలం కానీ వారు మనకి తిరిగి సమాదానం ఇవ్వలేరు

బ్లాగ్ కి మనం host చెయ్యవలసిన అవసరం లేదు అలానే DOMINE నేమ్ మనకు నచితే నే కోనోకోవచ్చు లేదు అంటే లేదు ఎందుకు అంటే బ్లాగ్ అనేది గూగుల్ వారు  ఫ్రీ గ ఇస్తారు. కానీ వెబ్సైటు కి HOST కొనుకోవాలి అలానే DOMAIN NAME అనేది కూడా తీసుకోవాలి




BLOG  అనేది GOOGLE వారి చేతిలో ఉంటుంది మన CONTENT  ఏమైనన అబ్యంతరం గ ఉంటె వారు మన CONTENT ని తొలగించవచ్చు కానీ WEBSITE అయితే మన సొంతం గ ఉంటుంది దానిని మనం మాత్రమే తొలగించగలం

బ్లాగ్  లో పోస్ట్ రాయాలి అంటే చాల సులబం కానీ వెబ్ పేజి లో అయితే మనకు కొన్ని COMPUTER LANGUAGES రావాలి

BLOG అనేది WEBSITE లో ఒక బాగం కానీ బ్లాగ్ లో వెబ్సైటు అనేది ఉండదు

కొత్తగాWEBSITE చెయ్యాలి అనుకునే వారు ముందు BLOG చేసి WEBSITE చేస్తే బాగుంటుంది 

Read More