HOW TO WRITE POST ON BLOG PART 2 IN TELUGU - Teluguvidhyarthi

know your mobile apps

Recent

Sunday, 14 July 2019

HOW TO WRITE POST ON BLOG PART 2 IN TELUGU

HOW TO WRITE POST ON BLOG  PART 2 IN TELUGU
హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం BLOGలో పోస్ట్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం మనం మన బ్లాగ్ ఓపెన్ చేసాక దానిలో న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది దానిని ఓపెన్ చేసుకోవాలి అప్పుడు ఈ క్రింద చూపించిన విధంగా ఒక విండో ఓపెన్ అవ్వుతుంది. పోస్ట్ టైటెల్ అని ఉన్న చోట మీరు రాసే పోస్ట్ కి తితెల్ ఇవ్వండి తరువాత క్రింద కనిపించే పేజి లో మీరు రాయాలి అనుకున్న POST రాయాలి.
how to create blog
HOW TO WRITE POST ON BLOG  PART 2 IN TELUGU

పోస్ట్ రాసాక దానిలో మనకు నచ్చిన విదంగా మార్పులు చేసుకోవచ్చు. మన WINDOW లో కనిపించే కొన్ని టూల్స్ వాడుతూ చెయ్యవచ్చు

1.  ఫౌంట్ టూల్ (F )
               దీనితో మన ఫౌంట్ స్టైల్ మార్చుకోవచు మనకు నచ్చిన FOUNT ని మనం పెట్టుకోవాచ్చు

2 . ఫౌంట్ సైజు (T)
                దీనితో మన ఫౌంట్ సైజు ని మార్చుకోవచ్చు దీనిలో  5 రకాల సైజు లో మార్చుకోవచ్చు

3 . ఫోర్మంట్ టూల్ (NORMAL)
                 దీనితో మనం మన ఫౌంట్ ని కావలసిన విదంగా ఫోర్మేంట్ చేసుకోవచ్చు దీనిలో 4 రకాలు ఉంటాయి

4 . బోల్డ్ (B) 
                  దీనితో మనం మన ఫౌంట్ ని బోల్డ్ చేసుకోవచ్చు

5. ఇటాలిక్ (I)
                   దీనితో మనం మన ఫౌంట్ ని ఒకవైపు వంగేలా చెయ్యవచ్చు

6. అండర్లైన్ (U )
                       దీనితో మనం మన ఫౌంట్ కి క్రింద అండర్లైన్ చెయ్యవచ్చు

7. STRIKE THROUGH (ABC)
                       దీనితో మనం మన ఫౌంట్ పైన అడ్డంగా గియ్యవచ్చు

HOW TO WRITE POST ON BLOG  PART 2 IN TELUGU

ఫ్రెండ్స్ మిగిలిన టూల్స్ కోసం నెక్స్ట్ పోస్ట్ లో వివరిస్తాను మీరు మా ఈ పోస్ట్ ని మీ   ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి  పైన  దీనికి సంబందించిన  మా వీడియో లింక్ ఇస్తున్నాను చూసి మా you tube ఛానల్ సబ్స్క్రయిబ్ చెయ్యండి మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపం  లో మాకు తెలపగలరు

No comments:

Post a Comment